జనసేన పుట్టి ఐదేళ్లు.. ‘ఒకడు వచ్చాడు’ అంటూ వీడియోను విడుదల చేసిన నాగబాబు!

  • రేపటితో జనసేన స్థాపనకు ఐదేళ్లు
  • పవన్ కల్యాణ్ మాటలతో వీడియో 
  • ఫేస్ బుక్ లో విడుదల చేసిన మెగాబ్రదర్
జనసేన పార్టీ స్థాపించి రేపటితో ఐదేళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. మెగాబ్రదర్ నాగబాబు ఈ వీడియోను ఫేస్ బుక్ లో రిలీజ్ చేశారు. ‘ఎవరో రావాలి.. ఏదో చేయాలి అన్నావ్ కదా.. ఒకడు వచ్చాడు’ అంటూ మాస్ బీట్ తో అదరగొట్టేస్తున్న వీడియోను మీరూ చూసేయండి.
Go Back to Shorts
Andhra Pradesh
Jana Sena
special video
5 yars formation

More Telugu News